***************

15. మీ future plans ఏంటి?

11. రచయితలూ ఏమైనా మీ కోర్స్ వల్ల లాభం పొందే అవకాశం ఉందా?

10 మీరు handwriting analysis విషయంలో విద్యార్థులకి ఇచ్చే సందేశం ఏంటి?

12. మీకు స్పూర్తి ఎవరు?

14. మీరు ఈ కళల్ని ఇంకా  ముందుకి ఎలా తీసుకొని వెళదాం అనుకుంటున్నారు?

13. ఇప్పటివారకు మీకు ఈ రెండు రంగాల్లో వచ్చిన గుర్తింపులేంటి?

9. Handwriting కోర్స్ వాళ్ళ లాభం కలుగుతుంది, ఎలా కలుగుతుంది?

8. మీ కోర్స్ వివరాలు తెలుపగలరు

7. Handwriting analysis లో మీకు ఉన్న పట్టు గురించి తెలపండి

6. ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలు నెయిల్ ఆర్ట్ ద్వారా రూపొందించారు ?

5. ఈ కళకి ఏ విధంగా ప్రాముఖ్యత వస్తే బావుంటుంది? ఈ ఆర్ట్ కి భవిష్యత్తు ఉందా ?

4. నెయిల్ ఆర్ట్ ద్వారా ఎలాంటి చిత్రాలు or ఆర్ట్ మీరు వెయ్యగలరు

3. మీరు ఈ నైల్ ఆర్ట్ ఎలా నేర్చుకున్నారు? ఎవరు నేర్పారు? పునాది ఎప్పుడు పడింది?

2. మీకున్న టాలెంట్ వివరాలు  చేసుకోండి

తెలుగువారైన శ్రీ రవి పరస గారు ఒక అనూహ్యమైన కళకి ప్రాణం పోస్తున్నారు. ఈ పక్షం తెలుగు తేజంలో మనం వీరి గురించి తెలుసుకొని, తెలుగువాడి కేతనాన్ని ప్రపంచ నలు మూలల చాటుదాం .

నమస్కారం రవి కుమార్ గారు
మా వేదికకు స్వాగతం

1. మీ మాటల్లో రవికుమార్ పరస గారిని వివరించండి

అక్షర తోరణం ప్రత్యేక సంచిక