అక్షర తోరణం ప్రత్యేక సంచిక

ఇదే సభలో ఒక కొత్త ఒరవడికి నాందిపలుకుతూ ముగ్గురు కవుల రాబోయే పుస్తకాల ముఖ చిత్రాన్ని ఈ సభలో ఆవిష్కరించడం విశేషం. వారిలో KVV సత్యనారాయణ గారి అసిధార", సుజన రాజు గారి విముక్తి, నరసయ్య కేసరి గారి గాయపడ్డ సంతకం ఉన్నాయి. ఈ మూడు పుస్తకాలు త్వరలో ఆవిష్కరించబడతాయి. ఈ సభలో ప్రియా నితిన్ గారి పుస్తకావిష్కరణ కూడా జరిగింది. 

పుస్తకావిష్కరణ మరియు రాబోవు పుస్తకాల ముఖ చిత్రావిష్కరణ 

PHOTO GALLERY-3