Give your feedback here

SCROLL DOWN TO COMMENT

Name: TN
Email: tnc.hyd@gmail.com
Subject: Humor
Message: తెలుగు వేదిక సంచిక పరిచయం, ఒక వారం క్రింద జరిగింది. తెలుగు భాషకు,సంస్కృతికి చేస్తున్న కృషి అభినందనీయం. శీర్షికలన్నీ యెంతో విజ్ఞానదాయకంగా వున్నాయి . వినోదం,హాస్యం మీద ఒక శీర్షిక, -- కార్టూన్లు, జోకులతో వుంటే, బాగుంటుందని నా ఆశ,అభిప్రాయం.
Reply from Telugu Vedika:  నమస్సుమాంజలి, మీ స్పందనకు ధన్యవాదాలు. తెలుగువేదిక స్వఛ్చందంగా నడుపుతున్న పత్రిక. ఎవరైనా హాస్య శీర్షికలు పంపితే స్వీకరించడానికి మేము సిద్ధమే.

Name: Jayanthy Prasad
Email:jp_selfcaredxn@yahoo.co.in
Subject: Manchi Pusthakam
Message: Aha..adbhutamaina aalochana..nijamga..Telugunu..Bratikinchukoney..aalochana...Tappaka pracharam labhichali..andaroo..chadivi aanandinchali.  
Reply from Telugu Vedika:  ధన్యోస్మి

Name: Dr Ghazal Srinivas

Triple Guinness world Record Holder
Kalaratna "Maestro" Dr Ghazal Srinivas
An Exponent of Telugu Ghazals
Email:ghazalsrinivas@yahoo.com
Subject: Telugu Vedika e magazine
Message: i read Telugu Vedika e magazine. very promising work .. keep rocking sir 
Reply from Telugu Vedika:  You made my day sir. Iam overwhelmed.

Name: మద్దిరాల శ్రీనివాసులు
Email:maddiralatpkm@gmail.com
Subject: www.baalavikaasam.blogspot.in
Message: చాలా చాలా మంచి ప్రయత్నమండీ... శుభంభూయాత్

Reply from Telugu Vedika: ధన్యోస్మి


Name: మద్దిరాల శ్రీనివాసులు
Email:maddiralatpkm@gmail.com
Subject: manavatvam vikasinchindi by Ambala Janardhan
Message: Really heart touching story ..

Reply from Telugu Vedika: ధన్యోస్మి


Name: Chavali Venkata Lakshminarasimha Phani
Email:cvlp1965@gmail.com
Subject: manavatvam vikasinchindi by Ambala Janardhan
Message: Really heart touching story ..
Reply from Telugu Vedika:  ధన్యోస్మి


Name: suryarao
Email:leadertimes1@gmail.com
Subject: తెలుగు వేదిక లోనైనా తెలుగులో మట్లాడడం, రాయడానికి ప్రాధన్యతనిద్దాం.
Message: తెలుగు వేదిక లోనైనా తెలుగులో మట్లాడడం, రాయడానికి ప్రాధన్యతనిద్దాం.

Reply from Telugu Vedika:  తప్పకుండా


Name: Krishnarao A
Email: akrishnaraomdr@gmail.com
Subject: keep it up
Message: You are great and I am feeling proud of knowing you personally.
With certain regularity you are bringing the net magazine with lot of single handed effort.
Pl keep it up.

Reply from Telugu Vedika:Thank you so much Sir


Name: www.telugunris.com
Email: telugunris.com@gmail.com
Subject: wounderful site ,keep it up
Message: wounderful site ,keep it up
Reply from Telugu Vedika: ధన్యోస్మి


Name: Amballa Janardhan
Email: sujamba8@gmail.com
Subject: TELUGU VEDIKA 13 TH ISSUE.
Message: The latest issue of Telugu Vedika is very good. Challa Phani's article on Telugu is very informative. It is good that you have taken some poems from Whats up group started by Shri Meka Ravindra. .I feel that our magazine should become as popular as Saranga and Koumudi. All the best for the success of Telugu Vedika.

Reply from Telugu Vedika:ధన్యోస్మి


Name: Kalasagar Yellapu
Email:
kalasagar.y@gmail.com
Subject:
Congrats
Message:
పత్రిక చాలా బావుంది. చక్కటి పత్రికను తీసుకొస్తున్న ప్రతిఒక్కరికి నా అభినందనలు. Editor: www.64kalalu.com
Reply from Telugu Vedika: ధన్యోస్మి


Name: chavali venkata lakshminarasimha phani
Email:
cvlp1965@gmail.com
Subject:
telugu vedika in national development
Message: teluguvedika is good but over all coverage of all topics should cover ..not only serials and commercials the most important part of our national development is children our telugu families..like me (Mumbai) wants our kids should search for telugu vignanam PEDABALASIKHA should also be incorporated into satakams.. various neeti-kathalu should be provided regular basis along with serials ramayana-mahabharata-bhagcvadgeeta kathalu should also be published for our little kids national Telugu historians sahityakarulu ..freedom fighters etc all Telugu forgotten heroes stories should be published to update knowledge and many more may come out from our Telugu abhimanulu.. ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం చెబుతోంది: వెధవల్లారా! మీరు తెలుగు నేర్చుకోపోతే దేనికి పనికి రారురా. మన దద్దమ్మ ముఖ్య మంత్రులకు ఇకనైనా సోయి రావాలని కోరుకుందాం. ఈనాడు లో వచ్చిన ఈ వార్తను చదవండి. తెలుగు భాష - ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగు భాషకి గల గొప్పతనమును గురించి చెప్పే ప్రతి సారీ చాలా మంది తెలుగు ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషని ఎక్కడో వాడుకలో ఉన్న ఇటలీ భాషతో పోలుస్తారు. తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. ఇటాలియన్ భాష కూడా అచ్చుతోనే అంతము అవుతుంది. హిందీ మొదలయిన చాలా భారతీయ భాషలు హలంత భాషలు అనగా హల్లులతో అంతమయ్యే భాషలు. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా అభివర్ణించాడు. హెన్రీ మారిస్ మరియు చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ లు కనుగొన్న విషయం ఇటాలియన్ భాష,తెలుగు భాష రెండింటి ఉచ్ఛారణలో ఉన్న సారుప్యాన్ని కనుగొన్నారు. ఇటాలియన్ భాష లో ప్రతి పదం పలికేటప్పుడు చివర లో ఉచ్చరించేది “ఒక అచ్చు” ను అదే విధానం తెలుగుకూ ఉండటం తో “తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ” అయ్యింది.ఒక ఇటాలియను పదం ఉదాహరణ గా మనకి తెలిసిన “ఫియట్” కారుని విస్తరిస్తే ఫాబ్రికానా ఇటాలియానాఆటోమొబైలో టొరినో గా ప్రతి పదం చివర అచ్చు వచ్చి చేరుతుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నాయి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” (Italian of the east) అని పిలుచుకున్నారు.నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది.కనుక్ల మనము ఇటాలియను భాషను “తెలుగు ఆఫ్ యూరోపు” అని పిలుచుకోవచ్చు

Reply from Telugu Vedika:
తెలుగువేదిక ఉద్దేశ్యం కూడా అదే. తెలుగుభాషని ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారికి అందివ్వడం. ఆ నేపథ్యంలోనే తెలుగు అంతర్జాల గ్రంథాలయం కూడా పొందు పరిచాము. ప్రస్తుతం శతకాలను ప్రతి సంచికలో వెస్తున్నాము. ఇంకా ముందు ముందు కొన్ని విశేషాలను పొందుపరుస్తాము. పిల్లల కథలు కూడా మా ముందు సంచికల్లో ఉన్నాయి. కాని రచయితలనుండి సరైన స్పందన లేక ఆగిపొయింది. మన తెలుగు భాష కోసం, మన తెలుగు భావితరానికోసం మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. మీ స్పందన మాకు బహు అమోల్యమైనది. తప్పకుండా మీరు అనుకున్న అంశాలు మన తెలుగువేదికలో చుస్తారు.


Name: Satya Sai Kolachina
Email:
skolachi@hotmail.com
Subject:
My opinion on Subhadinam Article
Message:
Satyavathi garu, You article on atrocities against women in India is excellent and very much reflects the current situation in the country. You have already mentioned all the reasons that are encouraging these atrocities. My observation is that since past 30 years the country has been going backward instead of progressing, in the matters related to safety to women. Our cinema and TV are the main culprits, fueled by the growing selfish approach of the public. I have also noticed a big change in the attitude of the younger generation towards respecting women, and elders - there has been more selfish approach and everybody is thinking of I and me instead of including others also. Certainly this trend is not going to be healthy going forward. Thoughtful writers like you should write more thought provoking articles like this and keep raising the issues to the public. I appreciate your efforts and congratulate you for a nice article well presented. Regards, Satya S K
Reply from Telugu Vedika:
Thank you Sir


Name: కె.వి.రమణ
Email:
kvjeypore@gmail.com
Subject:
లైబ్రరీ విభాగంలో ఉన్న శతకాలు
Message: 
లైబ్రరీ విభాగంలో ఉన్న శతకాలు చూశాను. అచ్చుతప్పులు విరివిగా ఉన్నాయి. ఋషి ప్రచురణలు వెలువరించిన శతకమంజరిలో ఇలాంటి తప్పులే ఉన్నాయి. బహుశా దానినే తెలుగువేదికకు తీసుకొన్నారేమో. సవరణ చాలా అవసరం.
Reply from Telugu Vedika:శతకోటి ధన్యవాదాలు మీ స్పందనకు. అన్నీ శతకాలు ఒక చోటు నుండే తీసుకున్నాము. pdf లో మీకు వివరాలు ఉంటాయి పేజీ క్రింద. అచ్చుతప్పులు సవరించాలి. చేసేవారు లేక అలాగే పొందుపరిచాము. త్వరలో అన్ని శాతాకాలు, పెద్దబాల శిక్ష వంటివి డిజిటలైజేషన్ చేస్తున్నాము. అప్పుడు తప్పకుండా అన్ని సవరించగలము. కార్యము పెద్దదే, కాని తప్పకుండా ఆచరణకి పూనుకొని తప్పులు లేని తెలుగుని అందించగలమని ప్రయత్నిస్తున్నాము.Name: Dr J.Bhagyalakshmi

Email: jbhagyalakshmi43@yahoo.in

Subject: congratulations

Message: Great initiative,Raveenaji. Hope your efforts will bear fruit.Indeed it is service to language.I don't have Telugu types.So the letter is in English.I wish you all the best. with warm regards J.Bhagyalakshmi

Reply from Telugu Vedika: Heart felt thanks to you madam

Name: పారుపల్లి కోదండ రామయ్య
Email: Korapa4@gmail.com
Subject: సుమతి శతకాలు?
Message: అమ్మా, వేమన శతకం లోని పద్యాలు అనవచ్చు. కాని సుమతి శతకాలు అనటం సబబు కాదేమో తలపోయండి. సుమతి శతకం ఒకటే ఉన్నది. అందులో చాల పద్యాలున్నాయి. అలాగె బాస్కర శతకాలు వగైరా. చాల తడవును వెచ్చించి మీరు ఎంతో అందంగా ఈ ఆకికను తయారు చేస్తున్నందుకు నిండు ఎడదతో మెచ్చుకోళ్ళు. ఈ వాక్యాలు రాయటం అయిపోయినాక క్రింది బాణం నొక్కితే క్రిందనున్న ట్యాబు submit మీదకు చూపరి పోయ్యేట్లు చేయండి.

Reply from Telugu Vedika: ధన్యోస్మి మీ సవరణకు కోదండ రామయ్య గారు


Name: Mallela Venkata Subba Rao
Email: newlookswithnewspapers@gmail.com
Subject: Thanks
Message: I am very thank full to Telugu Vedika. Really it's good platform to our Telugu People. I will send this address for some more eminent Telugu peoples.

Reply from Telugu Vedika: ధన్యోస్మి


Name: ఎం పీ థామస్
Email: mptomas@hotmail.com
Subject: పొగడ్తలు, కృతఙ్ఞతలు, సూచనలు
Message: మాలాంటి వాళ్ళు కలలుగనే స్థాయిలో మీ కృషి ఉంది. చాలా సంతోషం. ఒక సూచన. తెలుగు భాషా ప్రచార వికాసాలకు కృషి చేస్తున్న వ్యక్తుల, సంస్థల వివరాలు, స్థలం, నివాసం, చరవాణి సంఖ్యలతో వేదిక లో ప్రచురిస్తే చాలా ఉపయోగం. అలాంటి వారంతా ఒక జాలం (network) గ ఏర్పడి కృషి బలపడుతుంది. భాషను సంస్కృతి-సంప్రదాయాలను కలపరాదని, అలంటి కృత్రిమ కలయిక వల్ల రెండింటికి మంచి జరగదని నేను నమ్ముతున్నాను. దీన్ని చర్చకు పెట్టండి. మిత్రుడు థామస్.

Reply from Telugu Vedika: తప్పకుండా ఆలోచిస్తాము సర్Name: వాణి కొరటమద్ది
Email: vanivenkat96@gmail.com
Subject: ధన్యవాదాలు
Message: పత్రిక చాలా బావుంది నా గజల్ ను ప్రచురించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు , వాణి కోరటమద్ది, విశాఖపట్టణం

Reply from Telugu Vedika:  ధన్యోస్మి


Name: Parupally Kodanda Ramaiah
Email: korapa4@gmail.com
Subject: మీ పత్రిక చాల బాగుంది.
Message: అమ్మా, మీ పత్రిక చాల బాగుంది. మొదటి సారి మీ ఈ పత్రికను, ప్రతిభను చూసే వీలు కలిగించినందుకు మప్పిదాలు. పాత పత్రికలను కూడ చూసే వీలు కలుగుతున్నది. చాల ఎలమి కలిగినది. మీ పత్రికను యూనికోడ్ లో తెస్తున్నారనుకొంటాను. అలా తెస్తుంటే, కూచిభొట్ల ఆనంద్ గారు నిర్వహించే పుస్తక వేదికలో కనీసం పాత వాటినైన పెట్టండి. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య గూగుల్ గుంపులో కూడ మీరు దానిని వెంబడే పెట్టండి. తెలుగు తల్లికి మీ సేవ ఎడతెగకుండ కొనసాగాలని మనసార కోరుకొంటున్నాను. తెలుగు ఊడిగంలో,
మీ, పారుపల్లి కోడండ రామయ్య.

Reply from Telugu Vedika:  ధన్యోస్మి


Name: AMBALLA JANARDHAN
Email: sujamba8@gmail.com
Subject: Feed back on the first issue of Telugu Vedika
Message: Congratulations on bringing out yet another Telugu web magazine for the benefit of Telugu readers. It is a very inclusive issue catering to readers of all ages and tastes. continue your good work and bring out forthcoming issues with the same zeal and enthusiasm. Please see if you can incorporate transliteration link, so that we can type our feedback in Telugu. Thanks and regards. AMBALLA JANARDHAN

Reply from Telugu Vedika:  ధన్యోస్మి. తప్పకుండా ఆలోచిస్తాము సర్


Name: ramana raju epuri
Email: artistrajuepuri@gmail.com
Subject: abhinandanalu.
Message: మీ 'తెలుగు వేదిక' ఇప్పుడే చూసాను చాల బాగుంది. ముందు ముందు మరిన్ని కొత్త శీర్షికలతో మీ వేదికని చక్కగా అలంకరిస్తారని కోరుకుంటున్నాను.విష్ యు అల్ ది బెస్ట్. ..ramana raju epuri

Reply from Telugu Vedika:  ధన్యోస్మి

teluguvedika.net "telugu magazine" "telugu cinema reiews" "telugu stories" "telugu poetry"

Teluguvedika.net "Telugu Magazine" "Telugu Cinema Reiews" "Telugu Stories" "Telugu Poetry"

అక్షర తోరణం ప్రత్యేక సంచిక